ఒత్తిడి లో కొన్ని తప్పులు సహజమే-కోహ్లీ *Cricket | Telugu OneIndia

2022-09-05 2

virat kohli reaction about arshdeep singh catch drop during India vs pakistan match | ఆసియాకప్ 2022లో పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన సూపర్ 4మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి ప్రధాన కారణంగా భావిస్తున్న విషయం అర్ష్‌దీప్ సింగ్ క్యాచ్ డ్రాప్. ఇప్పుడు ఈ విషయం పట్ల నెట్టిట తెగ చర్చ జరుగుతుంది. అర్ష్‌దీప్ సింగ్ ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో చివరి 18బంతుల్లో పాక్ విజయానికి 34పరుగులు చేయాల్సిన తరుణంలో రవి బిష్ణోయ్ బౌలింగ్ అందుకున్నాడు.

#asiacup2022
#viratkohli
#arshdeepsingh